మనలో చాలా మందికి Old Coins కలెక్ట్ చేసే అలవాటు ఉండొచ్చు. అయితే అసలు ఈ కాయిన్స్ ఎలా తయారవుతాయి.. ఆ యంత్రాలెలా ఉంటాయి.. అసలు నోట్ల ముద్రణ ఎలా జరుగుతుంది అనే విషయాలు గురించి అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ లో ప్రత్యేక Coin Museum ఏర్పాటు చేశారు సైఫాబాద్ మింట్ మ్యూజియం అధికారులు.